ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వారంలో పరిష్కరించకపోతే సమ్మె

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వారంలో పరిష్కరించకపోతే సమ్మె

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • వారంలో పరిష్కరించకపోతే సమ్మె ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వారంలో పరిష్కరించకపోతే సమ్మె ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వారం రోజుల్లో విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ సర్కార్‌కు అల్టిమేటం జారీచేసింది. వారంలో పరిష్కరించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి ఉద్యమానికి పూనుకోనున్నట్టు కార్యాచరణ ప్రకటించింది. ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సర్కిల్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్లలో రిలే నిరాహార దీక్షలకు దిగుతామని జేఏసీ ప్రకటించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వారంలో పరిష్కరించకపోతే సమ్మె | నిజం