తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వారెవ్వా.. జన నాయగన్ సినిమా చూసి కామాంధుడిని పట్టించిన చిన్నారి.. అసలు ఏం జరిగిందంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సినిమాలు కేవలం నాలుగు గోడల మధ్య వినోదాన్ని పంచడానికే కాదు, సమాజంలో గొప్ప చైతన్యాన్ని కూడా నింపగలవని నిరూపించే ఒక అద్భుత ఘట్టం చెన్నైలో జరిగింది. సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ ఒక చిన్నారి జీవితంలో వెలుగులు నింపింది. థియేటర్‌లో విజయ్ చెప్పిన గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పాఠం ఒక పోక్సో నేరస్థుడిని కటకటాల వెనక్కి నెట్టింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.