ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు రామ్ కుమార్ కుటుంబానికి ఈ ఏడాది NEET ఫలితాలు జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. ఆయన ముగ్గురు కుమారులు వెంకట్ శ్రీ, ధరణ్, అరుణ్ ఒకే ఏడాది NEETలో అర్హత సాధించి MBBS సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈ ముగ్గురూ తమిళనాడులోని 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా ద్వారా మెడికల్ సీట్లు సాధించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు.. | నిజం