ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. క్లిష్టమైన కోడింగ్, సమాచారం లేదా వ్యాసాలు రాయడమే కాకుండా, సాధారణ జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన సమస్యలకు కూడా AI అద్భుతమైన పరిష్కారాలను చూపుతోందని నిరూపించింది ఒక సంఘటన. ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయంలో పోయిన తన ప్రియమైన క్రాక్స్ చెప్పులను వెతకడానికి ఒక యువకుడు ఏకంగా ChatGPTని ఉపయోగించి వార్తల్లో నిలిచాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ…వాడకం మామూలుగా లేదు భయ్యా..! | నిజం