ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్యలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన సంఘటన వెలుగుచూసింది. సాధారణంగా కోతులు చేతిలో ఉన్న ఆహార పదార్థాలను లేదా చిన్న చిన్న వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ, ఒక కోతి ఏకంగా రూ. 42,105 నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఎంతో సమయస్ఫూర్తితో, వినూత్న ఆలోచనతో పరిష్కరించి వార్తల్లో నిలిచారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వార్నీ వానరం ఎంత పని చేసింది..? రూ.42వేలు ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన కోతి..ఏం చేసిందంటే.. | నిజం