తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆడియో, వీడియో కాల్స్ కోసం సరికొత్త ఫీచర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆడియో, వీడియో కాల్స్ కోసం సరికొత్త ఫీచర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆడియో, వీడియో కాల్స్ కోసం సరికొత్త ఫీచర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆడియో, వీడియో కాల్స్ కోసం సరికొత్త ఫీచర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తమ వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ యూజర్ల కోసం ఒక బంపర్ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు ఎటువంటి యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే, నేరుగా వెబ్ బ్రౌజర్ ద్వారానే వాట్సాప్ ఆడి, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.