ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా పాములు కప్పలను మింగడం సహజమే. కానీ, దీనికి పూర్తి భిన్నంగా ఓ కప్ప చిన్న నాగుపాము పిల్లను నోటకరుచుకుని కనిపించిన అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొమ్మిది సెకన్ల ఈ వీడియోలో కప్ప పాము తోక భాగాన్ని పట్టుకుని మింగే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అయితే పాము చివరకు తప్పించుకుందా? లేక కప్ప మింగిందా? అన్నది వీడియోలో చూపించలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. నెట్టింట దుమ్ములేపుతున్న వీడియో.. | నిజం