ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Krishna Water | కృష్ణమ్మకు ఏపీ చెర.. వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు.. చోద్యం చూస్తున్న రేవంత్‌ సర్కార్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఆగస్టు 2026
Krishna Water | కృష్ణమ్మకు ఏపీ చెర.. వచ్చిన వరద వచ్చినట్టే ఆంధ్రాకు.. చోద్యం చూస్తున్న రేవంత్‌ సర్కార్‌ ధృవీకరించబడింది
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా అడ్డుపడుతున్నది.
వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండల కేంద్ర శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో షటర్ల బిగింపు ఆగిపోయింది. పాత అనుమతుల ప్రకారం 0.25టీఎంసీల నీటి నిల్వ కోసం గేట్లు అమర్చుతామని గతేడాది నుంచి అధికారులు చెబుతన్నప్పటికీ.. ఇప్పటి వరకు బిగించలేదు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు.. | నిజం