తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు : శారీరక లోపాలు ప్రగతికి ప్రతిబంధకాలు కావని, అండగా నిలిచే మనసు.. ప్రోత్సహించే సమాజం ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ దివ్యాంగ విద్యార్థి. పుట్టుకతోనే వినికిడి లోపం వేధిస్తున్నా, మాటలు రాకపోయినా.. తన సంకల్ప బలాన్నే శ్వాసగా మార్చుకుని నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును ముద్దాడాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.