తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వక్ఫ్ భూములపై సర్కార్ కన్ను.. రూ2500 కోట్ల విలువైన పదెకరాల భూమిని విక్రయించే కుట్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విలువైన భూములపై సర్కార్ కన్ను
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
విలువైన భూములపై సర్కార్ కన్ను 2 మూలాలు
విలువైన భూములపై సర్కార్ కన్ను Namasthe Telangana
వక్ఫ్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం 2 మూలాలు
వక్ఫ్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం Namasthe Telangana
వక్ఫ్ భూముల వేలాన్ని ఆపండి 2 మూలాలు
వక్ఫ్ భూముల వేలాన్ని ఆపండి Namasthe Telangana
వక్ఫ్ భూములపై సర్కార్ కన్ను.. రూ2500 కోట్ల విలువైన పదెకరాల భూమిని విక్రయించే కుట్ర 2 మూలాలు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విలువైన భూములను చెరబడుతున్నది. గతంలో మౌలనా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలోని 50 ఎకరాలు అమ్మేందుకు విఫలయత్నం చేసింది. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షావలీ గ్రామంలో సర్వే నంబర్ 29లోని 1.04 రూ. 100 కోట్ల విలువైన ఎకరాల భూమిని లీజు ముసుగులో ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే కుతంత్రానికి దిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.