ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వంగసీమలో స్విస్‌ మానవత్వం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వంగసీమలో స్విస్‌ మానవత్వం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • వంగసీమలో స్విస్‌ మానవత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వంగసీమలో స్విస్‌ మానవత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చేతి నిండా సంపాదన, ఖరీదైన కారు, విలాసవంతమైన లైఫ్‌ైస్టెల్‌, కార్పొరేట్‌ ప్రపంచంలో తిరుగులేని విజయం. పదహారేండ్ల క్రితం స్విట్జర్లాండ్‌లో సాండ్రా లావి గోజోవిచ్‌ జీవిత చిత్రమిది. కానీ, ఆ మెరుస్తున్న లోకం ఆమెను సంతృప్తి పరచలేదు. చుట్టూ ఉన్న పేదరికం, అసమానతలు ఆమె మనసును కలచివేశాయి. దీంతో ఆ సౌకర్యాలన్నిటికీ స్వస్తి చెప్పి, భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అడుగులు ముందుకు వేసింది. ప్రస్తుతం ఇండియాలో తన కలల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న సాండ్రా అంతరగమిది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వంగసీమలో స్విస్‌ మానవత్వం | నిజం