ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దశాబ్దాలపాటు నటుడిగా అలరించిన విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సీఎంగా తన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. మరోవైపు సినీరంగంలోని పలువురు నటీనటులు ఇప్పటికే విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం దళపతి విజయ్ ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్.. | నిజం