తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Varanasi : యూపీ, వారణాసి పరిధిలోని గంగానదిలో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిలో బోటు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ నీటి ప్రవాహాన్ని, సందర్శకుల క్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.