తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Varanasi teacher | నర్సరీ విద్యార్థి (Nursery student) పట్ల ఓ టీచర్ (Teacher) అమానవీయంగా ప్రవర్తించింది. లాగులో మూత్రం పోసుకున్నాడన్న కోపంతో.. కూరగాయలు కోసే కత్తిని వేడిచేసి ఆ బాలుడి మర్మాంగం (Private Part) పై వాతలు పెట్టింది. మూడు రోజుల క్రితం వారణాసి (Varanasi) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.