ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఓ పక్క కాళేశ్వరం జలాలు.. మరో పక్కన డెడ్‌ స్టోరేజీ కిందకు సాగర్‌ జలాలు ఉన్నా నాటి పాలకులు నీటిని విడుదల చేయడంతో ఇంచు భూమి మిగలకుండా సాగైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు | నిజం