తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్రత కూడా తగ్గడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు వ్యవసాయాధికారులు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించడంతో వరిసాగు చేసే రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.