తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీటిని తాగడం నిజంగా సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఈ వానాకాలంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.