ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగిండానికి వీలులేదని స్పష్టం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నరకాలంలోనే ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు దాఖలవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆయన ఏ స్థాయిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారో స్పష్టం అవుతున్నదని పేర్కొన్నది. ఇలాగే వదిలేస్తూ పోతే గ్రీకు పురణాల్లో ‘హైడ్రా’ పేరుతో ఉన్న చావులేని అనేక తలల పాములా ఈ హైడ్రా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం! | నిజం