తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహనాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇకపై 20 ఏండ్లు నడుపొచ్చా..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహనాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇకపై 20 ఏండ్లు నడుపొచ్చా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహనాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇకపై 20 ఏండ్లు నడుపొచ్చా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Vehicle Age limit | ఈవీ, సీఎన్‌జీ వాహనాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన.. ఇకపై 20 ఏండ్లు నడుపొచ్చా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Vehicle Age limit | కమర్షియల్ ఎలక్ట్రిక్ (Electric), హైడ్రోజన్ (Hydrozen), సీఎన్‌జీ (CNG) వాహనాల ఏజ్ లిమిట్ (Vehicles Age Limist) పై కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పర్మిట్ (National Permit) పరిధిలో ఉన్న ఈ వాహనాల గరిష్ఠ వయసును మరో ఐదేళ్లు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ (Draft Notification) విడుదల చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.