తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచాన్ని జయించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కాలానికి చెందిన అరుదైన వెండి నాణెం ఆస్ట్రేలియాలో అమ్మకానికి వచ్చింది. దాదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం నాటి ఈ చారిత్రాత్మక నాణెం పురాతన నాణేలు సేకరించేవారిని, చరిత్రకారుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.