తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది, అసలు వేళ్లు విరుచుకోవడం అలవాటా, అనారోగ్యమా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేళ్లు విరిచే అలవాటుపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కీళ్ల వాతం(ఆర్థరైటిస్) వస్తుందని అంటుంటారు. వేళ్లు విరవడం వల్ల కీలు చుట్టూ ఉండే నరాల కొసలు ఉత్తేజితమై, చుట్టుపక్కల ఉండే కండరాలు ఉపశమనం పొందుతాయని, నొప్పులు తగ్గి ఎండోర్ఫిన్లు విడుదలవుతాయని ఒక సిద్ధాంతం ఉంది. కానీ ఈ విషయం ఇంకా నిరూపితం కాలేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.