ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యంగా హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్‌గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వేయాలని ప్రతిపాదించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. బంగారం సరే.. మరి రత్నాల సంగతేంటి? | నిజం