ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎంతో ఆనందంతో బడికి వెళ్తున్న ఆ చిన్నారులను రైలు బండి ఒక్కసారిగా మింగేసింది. అప్పటిదాకా పిల్లల కేరింతలతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం అంతలోనే ఆర్తనాదాలతో భీతావహంగా మారిపోయింది. మాయని గాయంగా మిగిలిపోయిన మాసాయిపేట రైలు ప్రమాద దుర్ఘటన జరిగి పుష్కరకాలం గడిచిపోయింది. 2014 జూలై 24న జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది అభం శుభం ఎరుగని చిన్నారులు బలయ్యారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు | నిజం