తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vemulawada | ఏడు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి.. ఇద్దరు రైస్ మిల్ నిర్వాహకుల అరెస్ట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: 20 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
20 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
2022-23 యాసంగి, 2025-26 వానకాలానికి సం బంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల విలువైన సీఎంఆర్ దుర్వినియోగం చేసిన రైస్‌మిల్లుల నిర్వాహకులపై కేసు న మోదు చేసినట్టు కొడిమ్యాల ఎస్సై అనుమండ్ల నరేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.14.76 కోట్లు, అ మృత ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.5.02 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ దుర్వినియోగం చేశారని టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ ఆర్రగోవుల జితేంద్రప్రసాద్ ఫిర్యాదు చేశారు.
Vemulawada | ఏడు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి.. ఇద్దరు రైస్ మిల్ నిర్వాహకుల అరెస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్‌పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.