ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ సరారు ఎటువంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ మోసాన్ని గ్రహించి ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర విచారకరమని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం | నిజం