తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
7వ తరగతి చదువుతున్న13 ఏళ్ల బాలిక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ వ్యర్థాలతో వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెటోంకా మిడిల్ స్కూల్ ఈస్ట్‌లో ఏడో తరగతి చదువుతున్న బాలిక వేరుశెనగ పెంకులను ఉపయోగించి తాజా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించే ప్రత్యేక విధానాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.