ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. ఇప్పటికే అసైన్డ్‌, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్‌ మండలంలోని ముద్విన్‌, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్‌, పట్టా భూములను పారిశ్రామిక అవసరాల పేరుతో సేకరణకు కుయుక్తులు వేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే రానున్నట్టు విశ్వసనీయ సమాచారం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం | నిజం