తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విభిన్నమైన జానర్లలో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విభిన్నమైన జానర్లలో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- విభిన్నమైన జానర్లలో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విభిన్నమైన జానర్లలో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. అక్కడ అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వైజాగ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో బన్నీ స్వయంగా వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.