తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మర్రిగూడ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాలుగో రోజు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని వి బి జి రామ్ జి సిబ్బంది పెన్డౌన్, షట్ డౌన్ చేపట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నర్సింహా, సీఈఓ నాగభూషణ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. The post విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.