తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన దేశంలో 50 రూపాయలు పెడితే కేజీ పచ్చిమిర్చి వస్తుంది. కానీ అదే పచ్చిమిరపకాయల ప్యాకెట్‌ను అమెరికాలో కొనాలంటే మాత్రం జేబుకు పెద్ద చిల్లు పడాల్సిందే. తాజాగా ఓ ఎన్నారై మహిళ అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్‌లో కేవలం 12 పచ్చిమిరపకాయలు ఉన్న చిన్న ప్యాకెట్ ధర చూసి షాక్ అయింది. అసలు అమెరికాలో పచ్చిమిరపకాయలు అంత బంగారంలా ఎందుకు మారాయో ఇప్పుడు తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.