తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దర్జాగా ఛైర్‌లో కూర్చొని ఫోజులు, వేడి వేడి కాఫీ, రిఫ్రెషింగ్ బాత్, ఆపై బాలీవుడ్ మాస్ సాంగ్‌కు విచ్చలవిడి డ్యాన్స్.. ఇదంతా ఏదో విలాసవంతమైన హోటల్‌లో జరిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. వారణాసిలోని ఒక బైక్ షోరూమ్‌లో అర్ధరాత్రి వేళ ఓ కిలాడీ దొంగ చేసిన రచ్చ ఇది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.