తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాము, ముంగిసల పోట్లాట చూసుంటారు.. కానీ ఎప్పుడైనా కింగ్ కోబ్రానే భయపెట్టిన పిల్లిని చూశారా? కాటు వేయడానికి పడగ విప్పిన కింగ్ కోబ్రాకు చిన్న పిల్లి చుక్కలు చూపించింది. మెరుపు వేగంతో దాడి నుంచి తప్పించుకోవడమే కాదు.. ఎదురు తిరిగి ఆ విష సర్పాన్నే తోకముడిచేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.