ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
  • Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Devan Lingesh Hat-Trick: టీఎన్పీఎల్ 2026లో కోవై కింగ్స్ పేసర్ దేవన్ లింగేశ్ సంచలనం సృష్టించాడు. ట్రిచీ గ్రాండ్ చోలాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇది తొలి హ్యాట్రిక్ కాగా, కోవై కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొత్త బంతితో స్వింగ్‌ చేయడంలో దిట్ట అయిన లింగేశ్, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Video: W,W,W.. తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ తో మనోడి దూకుడు.. అసలెవరీ దేవన్ లింగేశ్..? | నిజం