తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీజేపీ ఆందోళన విరమణ ఓకే! మరి సోమవారం నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా? కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుందా? ఇన్నాళ్లు నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి అట్టుడికిపోయింది. ఇప్పటికైతే అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఇష్యూను ఇంతటితో వదిలిపెట్టేలా లేవు. రాహుల్ గాంధీ తన లేఖలో సంధించిన ప్రశ్నలు, ఇటు ప్రభుత్వం తెస్తున్న సరికొత్త బిల్లు మధ్య.. సోమవారం నుంచి సెషన్స్ ఎలా ఉంటాయన్నది కాస్త ఉత్కంఠగానే ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.