తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యార్థులు కారు అరాచకవాదులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యార్థులు కారు అరాచకవాదులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
విద్యార్థులు కారు అరాచకవాదులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల దాడుల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనా వారు సంయమనం పాటించారని సమర్థించుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.