తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బస్సు ప్రమాద క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
బస్సు ప్రమాద క్షతగాత్రులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...
నిరుపేద ఆడబిడ్డలతో ప్రభుత్వం చెలగాటం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే నిధులు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఆదుకోవాలని..
ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా...
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-బాల్కొండ విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాల్కొండ సర్పంచ్ గండ రాజేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ గాండ్ల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు తన వంతు కృషి ఎల్లవేళలా ఏర్పాటు చేస్తానని అన్నారు. అదేవిధంగా […] The post విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: సర్పంచ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.