తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యాశాఖలో వింత పోకడలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యాశాఖలో వింత పోకడలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
విద్యాశాఖలో వింత పోకడలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్‌గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు రావడంతో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సస్పెండైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లో చేర్చుకునే విషయంలో మాత్రం రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడాలేని విధంగా తలతోక లేని నిబంధనలను అనుసరిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.