తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దాత సహాయంతో అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.