ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 8 జులై, 2026
  • విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి 2 మూలాలు
జులై 2026
విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి 2 మూలాలు
నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభం విరిగిపడి వృద్ధ దంపతులు మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్‌ తీగలకు తగలడంతో స్తంభం విరిగిపడి ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై పడింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. The post విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విద్యుత్‌ స్తంభం విరిగిపడి దంపతులు మృతి | నిజం