ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆందోళన చేస్తూనే.. మరోవైపు తమిళనాడు హక్కుల కోసం అందరం కలిసి పోరాడాలంటున్న టీవీకే అధినేత విజయ్‌కు షాక్ ఇచ్చారు డీఎంకే అధినేత స్టాలిన్. విజయ్‌ పిలుపును పక్కన పెట్టి సమావేశానికి దూరంగా ఉన్నారు. 57 మంది ఎంపీలున్న తమిళనాడులో విజయ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి 20 మంది మాత్రమే హాజరయ్యారు. సంఖ్య పరంగా ఇది భారీ హాజరు కాదు. కానీ రాజకీయంగా చూస్తే.. ఈ 20 మంది ఎవరన్నదే ఇప్పుడు అసలు లెక్క. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయయాంశంగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విజయ్ వర్సెస్ స్టాలిన్.. డీలిమిటేషన్‌పై కొత్త పోరాటం.. తమిళ రాజకీయాల్లో లెక్కలు మారాయా? | నిజం