ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విజయపురిలో మార్మోగిన వేదఘోష

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విజయపురిలో మార్మోగిన వేదఘోష

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
విజయపురిలో మార్మోగిన వేదఘోష 2 మూలాలు
తెల్లవారుజామున సూర్యకిరణాలు కృష్ణమ్మను తాకకముందే... నాగార్జునసాగర్‌ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేదమంత్రాలు మార్మోగాయి. వరుణుడి కరుణ తెలంగాణపై ప్రసరించాలని కోరుతూ రుత్వికులు చేసిన మంత్రోచ్ఛారణతో కృష్ణాతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.నాగార్జునసాగర్‌ తీరంలోని విజయ్‌విహారోలో సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విజయపురిలో మార్మోగిన వేదఘోష | నిజం