తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమర్‌నాథ్ యాత్రలో ఇద్దరు కుమారులను కోల్పోయిన విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.. ఆ విషాదాన్ని జీవకారుణ్యంగా మలిచారు. రోడ్డుపై గాయపడిన ఓ వీధి కుక్కకు చికిత్స అందించడం నుంచి ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 200కు పైగా అనాథ, గాయపడిన శునకాలకు ఆశ్రయం కల్పించే "సాయి జీవకారుణ్య సేవా సంస్థ"గా విస్తరించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.