తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
వికారాబాద్ 2,10 ,842 ఓట్ల గల్లంతు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు(సర్)లో జిల్లాలో భారీగా ఓట్లను తొలగించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 2011 ఓటరు జాబితా ప్రకారం మొత్తం 10,17,671 ఓట్లు ఉండగా సర్ ప్రక్రియ చేపట్టి 2.10 లక్షలపైగా ఓట్లను తొలగించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.