ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉన్న ‘న్యూ లక్కీ రెస్టారెంట్’లో టేబుళ్ల మధ్యే 26 సూఫీ సాధువుల సమాధులు ఉండటం ప్రత్యేకత. వాటిని తొలగించకుండా సంరక్షిస్తూ గత 75 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. మసాలా చాయ్, బన్ మస్కాకు ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యంతో పాటు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు | నిజం