ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ! prime9news.com
వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒళ్లంతా మంటలు.. నీళ్లలో ఉంటేనే రిలీఫ్.. కంటికి కనిపించని వింత వ్యాధితో చెరువునే ఇల్లుగా మార్చుకున్న ఓ పశ్చిమ బెంగాల్ బాలుడి దీనగాథ ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ విషయం తెలసుకున్న అనంత్ అంబానీ అతడికి అండగా నిలిచారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని ప్రత్యేక విమానంలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేయించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి.. | నిజం