తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్, గ్రామస్తులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్, గ్రామస్తులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్, గ్రామస్తులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్, గ్రామస్తులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. సోమవారం ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. వట్టిమల్ల గ్రామంలో సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, స్థానికులు, రైతులు అడ్డుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.