తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral news | బైక్‌తో నేరుగా ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral news | బైక్‌తో నేరుగా ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Viral news | బైక్‌తో నేరుగా ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral news | బైక్‌తో నేరుగా ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Viral news | ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించారు. బైక్‌పై ఓ ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లారు. దాంతో సిబ్బంది వాళ్లను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వారితో కూడా మందుబాబులు వాగ్వాదానికి దిగారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.