తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పూజారి, ట్రాన్స్‌జండర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పూజారి, ట్రాన్స్‌జండర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పూజారి, ట్రాన్స్‌జండర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన పూజారి, ట్రాన్స్‌జండర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Viral news | సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు (Temple Priest), ట్రాన్స్‌జెండర్ (Transgender) మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కడలూరు జిల్లా (Cuddalore) లో జరిగిన ఈ ఆదర్శ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.