ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Viral news | యజమానుల పట్ల పెంపుడు జంతువులు (Pet Animals) ముఖ్యంగా శున‌కాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయి. తాజాగా ఓ శున‌కం త‌న య‌జ‌మాని కోసం ప్రాణాన్నే త్యాగం చేసింది. ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ భయంకరమైన విష సర్పంతో గంటపాటు పోరాడి, దాన్ని హతమార్చి, చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని బలియా (Ballia) లో చోటుచేసుకుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..! | నిజం