ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యావసర వస్తువుల నుండి ఆహారం వరకు ప్రతిదానికీ మనం ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే, మన గుమ్మం ముందుకు వచ్చే ఈ డెలివరీ ఏజెంట్లు ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్నకు బలం చేకూరుస్తూ ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఇంట్లోకి ఒక డెలివరీ బాయ్ అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన సిసిటివి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం! | నిజం